తూర్పు గోదావరి జిల్లా అన్నవరం గ్రామ దేవతగా కొలిచే నేరేళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సావాలు ఈ నెల 13 నుంచి 22 వరకు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని దేవస్థానం అధికారులు తెలిపారు.
వైదిక కార్యక్రమాలన్ని ఆలయంలోనే నిర్వహిస్తామన్నారు. లాక్డౌన్ అమల్లో ఉన్నందున ఆయా కార్యక్రమాలకు.. భక్తులు, గ్రామస్తులు.. ఎవర్నీ అనుమతించడం లేదని తెలిపారు.
ఇదీ చదవండి: