ETV Bharat / state

బాస్కెట్​బాల్ ఛాంపియన్‌షిప్‌ కైవసం చేసుకున్న హరియాణా

author img

By

Published : Nov 30, 2019, 11:08 PM IST

యానాంలో జాతీయస్థాయి అండర్​-19 బాలుర బాస్కెట్​బాల్ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ముగిశాయి. హోరాహోరిగా జరిగిన ఫైనల్​ మ్యాచ్​లో హరియాణా జట్టు విజయం సాధించింది.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/30-November-2019/5230065_98_5230065_1575134322754.png
National Under-19 Boys Basketball Championship in east godavari district

యానాంలో ఈనెల 26 నుంచి జరుగుతున్న జాతీయ స్థాయి 65వ అండర్-19 బాలుర బాస్కెట్​బాల్​ ఛాంపియన్‌షిప్‌​ పోటీలు నేటితో ముగిశాయి. ఫైనల్ మ్యాచ్​లో చండీఘర్-హరియాణా జట్లు హోరాహోరిగా తలపడ్డాయి. చివరి 40 నిమిషాల వ్యవధిలో హరియాణా జట్టు 90 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. మొదటి 2 రౌండ్లలోనూ చండీఘర్ జట్టు ముందంజలో ఉన్నా... చివరికి 82 పాయింట్లతో మ్యాచ్​ను కోల్పోయింది. ఈ టోర్నీలో గతేడాది ఛాంపియన్​గా నిలిచిన దిల్లీ జట్టు నాలుగో స్థానానికి... తమిళనాడు జట్టు మూడో స్థానానికి పరిమితం అయ్యాయి.

బాస్కెట్​బాల్ ఛాంపియన్‌షిప్‌ కైవసం చేసుకున్న హరియాణా

ఇదీ చూడండి: బాలికలకు క్రీడలు ఎంతో అవసరం: కాటసాని రాంభూపాల్ రెడ్డి

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.