ETV Bharat / state

యానాంలో ముగిసిన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు

author img

By

Published : Jan 23, 2020, 3:16 PM IST

యానాం వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియంలో ఎంతో ఉత్కంఠగా సాగిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు ముగిశాయి. తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి.. పుదుచ్చేరి క్రీడా శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు... డిప్యూటీ కలెక్టర్ శివరాజ్మీనా.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ విజేతలకు​ బహుమతులను ప్రధానం చేశారు.

యానాంలో ముగిసిన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు
యానాంలో ముగిసిన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు
యానాంలో ముగిసిన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు

యానాం వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు ముగిశాయి. బాలుర విభాగంలో ఫైనల్ మ్యాచ్​లో చండీగఢ్ - కేరళ జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. ఇరు జట్లు రెండు సెట్స్ విజయం సాధించాయి. నిర్ణయాత్మకమైన ఐదో సెట్లలో చండీగఢ్​పై రెండు పాయింట్ల తేడాతో కేరళ జట్టు గెలుపొందింది. తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి.. పుదుచ్చేరి క్రీడా శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు.. డిప్యూటీ కలెక్టర్ శివరాజ్మీనా.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ విజేతలకు బహుమతులు అందజేశారు.

ఇదీ చూడండి:

యానాంలో హోరాహోరీగా జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు

Intro:ap_rjy_36_23_volleyball_av_ap10019 తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్

Body:యానాం లో ముగిసిన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు..

Conclusion:తూర్పుగోదావరి జిల్లా యానాం డాక్టర్ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియంలో నాలుగు రోజులుగా జరుగుతున్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు హోరాహోరీగా సాగాయి.. చివరి రోజు జరిగిన ఫైనల్ పోటీలు తిలకించేందుకు తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి.. విశాఖ శాసనసభ్యులు గణబాబు.. తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వపు జిఇఒ శ్రీనివాసరాజు.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన అధికారులు విచ్చేశారు.. బాలుర విభాగంలో ఫైనల్ పోటీలు చండీగర్.. కేరళ.. జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది.. చెరుకో రెండు సెట్స్ సాధించిన ఇరు జట్లు నిర్ణయాత్మకమైన ఐదో సెట్లలో చండీగఢ్ రెండు పాయింట్ల తేడాతో కేరళ జట్టు విజయం సాధించింది.. విజేతలకు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి పుదుచ్చేరి క్రీడా శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు డిప్యూటీ కలెక్టర్ శివరాజ్మీనా.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ బహుమతి ప్రధానం చేశారు..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.