యానాంలో హోరాహోరీగా జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు - యానాంలో వాలీబాల్ పోటీల న్యూస్
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయి ఇంటర్ రీజియన్ వాలీబాల్ పోటీలు యానాంలో పోటాపోటీగా సాగుతున్నాయి. స్థానిక వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. రెండో రోజు బాలికల విభాగంలో బెంగుళూరు... చండీగఢ్ జట్లు హోరాహోరీగా తలబడగా... చండీగఢ్ జట్టు విజయం సాధించింది. బాలుర విభాగంలో కేరళ... భూపాల్ మధ్య 'నువ్వా నేనా' అన్నట్లు సాగిన పోరులో కేరళ జట్టు విజయకేతనం ఎగరవేసింది.
Intro:ap_rjy_36_21_nationals_av_ap10019 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్
Body:హోరాహోరీగా సాగుతున్న వాలీబాల్ పోటీలు
Conclusion:తూర్పు గోదావరి జిల్లా యానం వై ఎస్ ఆర్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియం లో జరుగుతున్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయి ఇంటర్ రీజియన్ వాలీబాల్ పోటీలు నరహరి గ సాగుతున్నాయి... రెండో రోజు బాలికల విభాగంలో బెంగుళూరు... చండీగర్ జట్ల మధ్య బాలుర విభాగంలో కేరళ... భూపాల్ మధ్య. పోరు రసవత్తరంగా సాగింది.. బాలికల విభాగంలో చండీగఢ్ జట్టు... బాలుర విభాగంలో కేరళ జట్టు విజయం సాధించాయి..