ETV Bharat / state

NARA LOKESH COUPLE: హెరిటేజ్​ ఉద్యోగి వివాహానికి హాజరైన లోకేశ్​ దంపతులు

NARA LOKESH COUPLE: తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడలో జరిగిన ఓ వివాహ వేడుకకు నారా లోకేశ్​ దంపతులు హాజరయ్యారు. వధూవరులను వారు ఆశీర్వదించారు.

author img

By

Published : Dec 10, 2021, 3:13 AM IST

nara lokesh couple
nara lokesh couple

NARA LOKESH COUPLE: తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడలో ఓ వివాహ వేడుకలకు తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్​, బ్రాహ్మణి దంపతులు హాజరయ్యారు.హెరిటేజ్ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్న నందమూరి అజయ్ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. నారా లోకేశ్​ దంపతులకు రాష్ట్ర తెదేపా ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు, శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం, పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు.

ఇదీ చదవండి:

ACB catches corrupted sub registrar: అనిశాకు చిక్కిన అవినీతి సబ్ రిజిస్ట్రార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.