ఎంపీ, సినీనటుడు మురళీమోహన్ తల్లి అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. నిన్న కన్నుమూసిన ఆమెకు రాజమహేంద్రవరంలోని కైలాసభూమిలో అంతిమ సంస్కారాలు పూర్తి చేయనున్నారు. 100 ఏళ్ల వయసున్న వసుమతి దేవి... విశాఖలోని గాజువాక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఇదీ చదవండి