తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖ ద్వారమైన రావులపాలెంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఊబలంక పీహెచ్సీ ఆధ్వర్యంలో రాపిడ్ కిట్ల ద్వారా 472 మందికి పరీక్షలు నిర్వహించగా.. వాటిలో 81 కేసులు పాజిటివ్‌గా నిర్ధారించినట్లు పీహెచ్సీ వైద్యాధికారి దుర్గా ప్రసాద్ తెలిపారు. ఊబలంక పీహెచ్సీ పరిధిలో 60, గోపాలపురంలో 10, ఆత్రేయపురంలో 6, ర్యాలీ పరిధిలో 5 కేసులు నమోదైనట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి...