ఇదీ చదవండి
మోదీకి బాబు సవాల్! ఎవరేమి చేశారో చర్చకు సిద్ధమా? - చంద్రబాబు
వైసీపీతో కలిసి రాష్ట్రాన్ని దోచుకోవడానికి మోదీ ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న ఆయన దేశానికి మీరేం చేశారో... ఏపీకి నేనేం చేశానో చర్చిద్దామా అని సవాల్ విసిరారు.
చంద్రబాబు ప్రచారం
రాష్ట్రాన్ని అన్ని విధాలా మోసం చేసిన వ్యక్తి నరేంద్రమోదీ అని చంద్రబాబు విమర్శించారు. కోడికత్తి పార్టీ వైసీపీతో కలిసి రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న ఆయన... విశాఖ రైల్వేజోన్ పేరుతో మోదీ తలలేని మెుండెం ఇచ్చారని ఆక్షేపించారు. సీబీఐ, ఐటీ, ఈడీ దాడులకు మేము భయపడమన్నారు. దేశానికి మీరేం చేశారో... ఏపీకి నేనేం చేశానో చర్చిద్దామా అని సవాల్ విసిరారు. కేసీఆర్ సూచన మేరకే జగన్ వైకాపా అభ్యర్థుల్ని ఎంపిక చేశారని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి
Intro:ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలోనే అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరుగుతుందని అనంతపురం ఎంపీ జేసీ.దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కొండేపల్లి, శనగలగూడూరు గ్రామాల్లో తెదేపా ఎంపీ జేసీ.దివాకర్ రెడ్డి, తేదేపా ఎమ్మెల్యే అభ్యర్థి శ్రావణిశ్రీలు ఇంటిటి ప్రచారం నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ తెదేపా అధికారంలోని అందరికీ అన్ని రకాల సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. తాడిపత్రి, సింగనమల నియోజకవర్గాల్లోని ప్రజలు తమ కుటుంబంపై ఉన్న నమ్మకంతో గత 35 సంవత్సరాలుగా తమను గెలిపిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో తమ కుమారుడు జేసీ.పవన్ కుమార్ రెడ్డి తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడని, ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రావణిశ్రీ పోటీ చేస్తోందని అన్నారు. ఇప్పటివరకు తమపై ఉంచిన నమ్మకాన్ని తమ కుమారుడుపై కూడా ఉంచి ఎంపీగా గెలిపించాలని ప్రజలను కోరారు. తమలాగే తన కుమారుడు కూడా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాడాని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు శ్రీపతి నాయుడు, సుదర్శన్ నాయుడు, బ్రహ్మం, విజయ్, తదితరులు పాల్గొన్నారు.
Body:రిపోర్టర్: లక్ష్మీపతి నాయుడు
ప్లేస్: తాడిపత్రి, అనంతపురం
కిట్ నెంబర్: 759
7799077211
7093981598
Conclusion:ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి శ్రావణి
Body:రిపోర్టర్: లక్ష్మీపతి నాయుడు
ప్లేస్: తాడిపత్రి, అనంతపురం
కిట్ నెంబర్: 759
7799077211
7093981598
Conclusion:ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి శ్రావణి