ETV Bharat / state

బ్యాగులతో ప్రలోభాలు.. ఓటర్ల ప్రసన్నానికి అభ్యర్థి ప్రయత్నాలు - బ్యాగ్​లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. ఆదివారం జరగనున్న క్రమంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు యత్నిస్తున్నారు. కాకినాడలో బ్యాగ్​లు పంపిణీ చేస్తున్న ఓ అభ్యర్థిపై వామపక్ష నేతలు ఫిర్యాదు చేశారు.

MLC candidate
ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు బ్యాగ్​లు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి
author img

By

Published : Mar 13, 2021, 8:08 AM IST

కాకినాడలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఓ ఎమ్మెల్సీ అభ్యర్థి కారులో బ్యాగులు పంపిణీ చేశారు. గమనించిన సీపీఎం, సీఐటియూ నాయకులు వారిని అడ్డుకుని ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్​లో అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.

ఇదీ చదవండి:

విజయవాడ నగర పాలక సంస్థ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.