సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ సామాజిక వర్గాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సమాజంలో వారి గౌరవాన్ని రెట్టింపు చేశారని పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు అన్నారు. సీఎం జగన్కు అభినందనలు తెలుపుతూ నియోజకవర్గంలో వైకాపా శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.
ఇదీ చదవండి: అన్నదాతలను కోలుకోలేని విధంగా దెబ్బతీసిన వరదలు