ETV Bharat / state

రాష్ట్రంలో అరాచక పాలన: గోరంట్ల బుచ్చయ్య - undefined

ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డిపై రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వ్యవహరశైలి అరాచకంగా ఉందన్నారు.

రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
author img

By

Published : Jul 25, 2019, 11:40 PM IST

రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, అరాచకవాదిగా ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి వ్యవహరిస్తున్నారని... రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తనను... తొలిసారి శాసనసభ నుంచి సస్పెండ్ చేయడం అరాచక పాలనకు నిదర్శనమన్నారు. 38 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటి శాసన సభను చూడలేదని చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్షం మాట పరిగణలోకి తీసుకోకుండా గొంతు నొక్కేస్తున్నారని ఆరోపించారు. వాకౌట్ చేస్తామని చెప్పేందుకూ మైక్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శాసన సభలో నవరత్నాలు జగన్ వివరించడంపై గోరంట్ల ఎద్దేవా చేశారు. ఇవన్నీ గత ప్రభుత్వంలో జరిగినవేనని... పేర్లు మార్చి అమలు చేయడానికి చూస్తున్నారనీ ఆరోపించారు.

ఇదీ చదవండి: అప్పుల బాధ భరించలేక.. రైతు ఆత్మహత్య

Intro:kit 736

అవనిగడ్డ నియోజక వర్గం
కోసురు కృష్ణ మూర్తి, సెల్.9299999511

కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం, కోసురువారిపాలెం మరియు అవనిగడ్డ మండలం, ఎడలంక నుండి రవాణా చేస్తున్న MH 05 DK 2902 eicher lorry
మరియు ఎడలంక గ్రామనికి చెందిన కోప్పనాతి లంకేశ్వరరావు మరియు ముంబయికి చెందిన మరో నలుగురిని అదుపులోకి తీసుకుని ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు.

అవనిగడ్డ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రాయపూడి వేణుగోపాలరావు నత్తగుల్లల అక్రమ రవాణా విషయం పోలీసులకు తెలపడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు.

Body:నత్తగుల్లల రవాణా లారీ మరియు 5 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Conclusion:నత్తగుల్లల రవాణా లారీ మరియు 5 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.