తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో రోజువారి మార్కెట్ ఏర్పాటు కోసం అనువైన దుకాణాల సముదాయం ఏర్పాటుపై శాసన సభ్యుడు కొండేటి చిట్టిబాబు సమీక్షించారు. ఇందుకు అనువైన స్థలాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సముదాయం ఏర్పాటుకు కోటి రూపాయల నిధులు అవసరం అవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. నాలుగు దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పారు.
సంత ఏర్పాటుకు అనువైన స్థలంపై పరిశీలన - market building
తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో రోజువారి మార్కెట్ ఏర్పాటుపై ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సమీక్షించారు.
పి.గన్నవరంలో వారపు సంత దుకాణ సముదాయ ఏర్పాటుపై ఎమ్మెల్యే సమీక్ష
తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో రోజువారి మార్కెట్ ఏర్పాటు కోసం అనువైన దుకాణాల సముదాయం ఏర్పాటుపై శాసన సభ్యుడు కొండేటి చిట్టిబాబు సమీక్షించారు. ఇందుకు అనువైన స్థలాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సముదాయం ఏర్పాటుకు కోటి రూపాయల నిధులు అవసరం అవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. నాలుగు దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పారు.
Intro:Body:Conclusion: