తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓ జంట.. తరగతి గదిలోనే పెళ్లి చేసుకుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న ఆ ఇద్దరు.. తరగతిలోనే వివాహం చేసుకోవడం.. అమ్మాయికి అబ్బాయి తాళిబొట్టు కట్టిన దృశ్యం.. సంచలనంగా మారింది. ఆ దృశ్యాలను మిగతా విద్యార్థులు వీడియో తీశారు. విషయం తెలుసుకున్న కళాశాల ప్రిన్సిపల్... టీసీ ఇచ్చి విద్యార్థులను ఇంటికి పంపేశారు. ఏం చేయాలో తేలీక.. విద్యార్థుల తల్లితండ్రులు తలలు పట్టుకున్నారు.
ఇదీ చూడండి: