ఇదీ చదవండి:
శ్రీ మాణిక్యభీమేశ్వర స్వామి సన్నిధిలో మంత్రి మోపిదేవి - భీమేశ్వర స్వామి సేవలో మంత్రి మోపిదేవి వార్తలు
తూర్పు గోదావరి జిల్లా పంచారామ క్షేత్రం ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్య భీమేశ్వర స్వామి వారిని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేశారు. పండితులు.. ఆశీర్వచనంతో పాటు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి సాధిస్తామని మంత్రి చెప్పారు.
శ్రీ మాణిక్య భీమేశ్వర స్వామిని దర్శించుకున్న..మంత్రి
ఇదీ చదవండి: