అమలాపురం మున్సిపాలిటీలో మంత్రి విశ్వరూప్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వివిధ వార్డులోని వైకాపా అభ్యర్థులతో కలిసి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు వివరించారు. అమలాపురం మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా విజయం సాధించేందుకు ఓటర్లు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి