ఇదీ చదవండి : భక్తులతో కిక్కిరిసిన వాడపల్లి క్షేత్రం
'అతిథి మర్యాదలు వద్దు...నేనూ సామాన్య భక్తుడినే' - minister perni nani
ఆలయంలో నాకు అతిథి మర్యాదలు వద్దు..నన్ను సాధారణ భక్తుడిగానే చూడాలంటూ మంత్రి పేర్ని నాని అన్నవరం దేవస్థానం అధికారులకు చెప్పారు.
అతిథి మర్యాదలు వద్దు...సామాన్య భక్తుడినే: మంత్రి పేర్ని నాని
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం స్వామివారి దర్శనానికి వచ్చిన మంత్రి పేర్ని నాని సాధారణ భక్తుడిలా వ్యవహరించారు. దేవస్థానం అధికారులతో స్వామి దర్శనానికి వచ్చిన తనను సామాన్య భక్తుడిగానే చూడాలని సూచించారు. కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి వచ్చిన మంత్రి దేవస్థానం అధికారులు ఏర్పాటు చేసిన అల్పాహారం ఖర్చులనూ చెల్లించారు. మంత్రికి బందోబస్తు ఏర్పాటు చేయటానికి వచ్చిన సీఐ, ఎస్సైలను.. మీకు చాలా పనులుంటాయి... మీ పనులు చూసుకోండని సున్నితంగా చెప్పారు. మంత్రి హోదాలో ఉండి సాధారణ భక్తుడిలా వ్యవహరించడంతో దేవస్థానం అధికారులు, పోలీసు అధికారులు మంత్రి నిరాడంబతను కొనియాడుతున్నారు.
ఇదీ చదవండి : భక్తులతో కిక్కిరిసిన వాడపల్లి క్షేత్రం
Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231Body:ap_rjy_33_14_vupadi_hami_padakam_suspension_p_v_raju_av_AP10025_SD తూర్పుగోదావరి జిల్లా కోటనందురు మండలం లో పలు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనుల్లో అక్రమాలు బయట పడటంతో ఐదుగురు క్షేత్ర సహాయకులు, ఒక సాంకేతిక సహాయకుడు ని డ్వామా పీడీ సస్పెండ్ చేశారు. కె. ఈ చిన్నయ్యపాలెం, బిళ్ళనందురు, బొద్దవరం గ్రామాలకు సంబంధించి సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించి అక్రమాలు గుర్తించారు. స్వాహా సొమ్మును రికవరీ చేస్తామని అధికారులు తెలిపారు.Conclusion:ఓవర్...