ETV Bharat / state

ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న చంద్రబాబు: మంత్రి కన్నబాబు - chandrababu

కాకినాడలో నిర్వహించిన తూర్పు గోదావరి జిల్లా వైకాపా నేతల సమీక్ష సమావేశంలో మంత్రి కన్నబాబు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కృత్రిమ వరదలంటూ చంద్రబాబు చేస్తోన్న వ్యాఖ్యలు హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు. ప్రజల నుంచి ఓదార్పు కోరుకునేందుకే చంద్రబాబు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

మంత్రి కన్నబాబు
author img

By

Published : Aug 22, 2019, 5:00 PM IST

మంత్రి కన్నబాబు

వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను తప్పుదోవ పట్టించేలా తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు మాట్లాడుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ఆరోపించారు. కృష్ణా నది వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు ఎకరానికి రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో తూర్పు గోదావరి జిల్లా నేతల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెదేపా హయాంలో వరదలు వచ్చినపుడు రైతులకు ఎలాంటి న్యాయం చేశారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.

హుద్ హుద్ తుపాను సమయంలో రూ. 2,469 కోట్లు ఇన్​పుట్ సబ్సిడీ నిలిపివేశారని గుర్తు చేశారు. తెదేపా ప్రభుత్వం ఉద్యాన పంటలకు ఎకరానికి కేవలం 10 వేల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేశారని ఆరోపించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు రైతులకు ఇన్​పుట్ సబ్సిడీ, సబ్సిడీ విత్తనాలు కూడా ఇవ్వలేదన్నారు. ప్రజలను ఓదార్చాల్సిందిపోయి, చంద్రబాబే ప్రజల నుంచి ఓదార్పు కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కృష్ణా నది వరదలను ప్రభుత్వం సృష్టించిన వరదగా చంద్రబాబు వంటి సీనియర్ నాయకుడు చెప్పడం హాస్యాస్పదమన్నారు.

ఇదీ చదవండి:

సీఎం గారూ.. ఇప్పటికైనా దయచేసి మారండి.. లేదంటే..!

Intro:Ap_vsp_46_15_tdp_atmiya_samvesam_av_c4
మే 23వ తేదీన వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో తెదేపా ఘన విజయం సాధిస్తుందని ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో నిర్వహించిన తెదేపా నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన ప్రసంగించారు ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ హయాంలో 2014 నుంచి 5 ఏళ్లపాటు అనకాపల్లి నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. తేదేపా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు భారీ మెజార్టీతో గెలిపిస్తాయని వివరించారు. అనకాపల్లి నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ వైకాపా శ్రేణులు మైండ్ గేమ్ ఆడుతున్నాయన్నారు. మే 23 వ తేదీన వెలువడే ఫలితాలు తెదేపా అభ్యర్థులకు భారీ మెజార్టీ చేకూరుస్తాయని సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కానున్నారని పేర్కొన్నారు

Body:అనకాపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని దీనికోసం శ్రమించిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నానని ఎమ్మెల్యే అభ్యర్థి పీలా గోవిం ద సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ అనకాపల్లి నియోజకవర్గంలో మండలాల వారీగా తెలుగుదేశం పార్టీకి పడిన ఓట్లపై వివరించారు

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.