వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని మంత్రి పినిపే విశ్వరూప్ భరోసా ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన బాధితులకు ప్రభుత్వ పరంగా నిత్యావసర సరకులను ఆయన అందించారు. వరదల్లో నష్టపోయిన రైతులు, ఇతరులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీఇచ్చారు.
ఇదీ చదవండీ... రాజధాని రైతుల పిటిషన్పై విచారణ: సీఎం సహా.. రాజకీయ నేతలకు హైకోర్టు నోటీసులు