ETV Bharat / state

వరద నీటిలో విలీన మండలాలు - undefined

తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేసిన మండలాలు ఇప్పుడు గోదావరి వరద నీటితో అల్లాతున్నాయి. వాగులు, వంకల్లోని నీరు గోదావరిలోకి చేరుతుండడంతో వరద ఉద్ధృతి పెరుగుతోంది.

వరద నీటిలో అల్లాడుతున్న విలీన మండలాలు
author img

By

Published : Aug 1, 2019, 10:09 AM IST

వరద నీటిలో అల్లాడుతున్న విలీన మండలాలు

తూర్పుగోదావరి జిల్లాలో విలీన మండలాలైన కూనవరం, చింతూరు, వీఆర్ పురం ప్రస్తుతం గోదావరి వరద నీరుతో రహదారులన్నీ మునిగిపోయాయి. 26 గ్రామాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో పంట పొలాలు నీటి మునుగుతున్నాయి. ఈ మండలాల్లో ప్రతి బుధవారం జరిగే వారాంతపు సంతకు ఒడిస్సా మోటూ నుంచి వచ్చే గిరిజనులు వరదలో చిక్కుకుపోవటంతో వారిని పడవల్లో తరలించారు.

Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప విలేకరి విజయభాస్కర్రెడ్డి చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9 AP_CDP_26_31_HATHYA_AP10121

Body:కడప జిల్లా మైదుకూరు మండలం రెడ్డిపల్లి సమేత మురడి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద tippireddypalle ప్రకాష్ నగర్ కు చెందిన చిన్న పీరయ్య అనే వ్యక్తి హత్యకు గురయ్యారు కత్తులతో పొడిచి హతమార్చారు పేరయ్య పొద్దుటూరు ఆర్టీసీ డిపో లో డ్రైవర్గా పని చేస్తున్నారు నేను సాయంత్రం విధులు ముగించుకొని గ్రామానికి చేరుకున్న పీరయ్య ను దుండగులు హత మార్చారు కారణాలు తెలియవలసి ఉంది

Conclusion:సార్ విజువల్స్ ftp పంపాను

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.