Job Mela At East Godavari Agency: తూర్పుగోదావరి జిల్లా మన్యంలో.. 'పరివర్తన' పేరిట పోలీసులు గిరిజన యువత కోసం మెగా జాబ్ మేళా నిర్వహించారు. చింతూరులో.. పీవీఎన్ఆర్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాబ్ మేళాలో 1,186 మంది గిరిజన యువతీ యువకులు.. వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు దక్కించుకున్నారు.
యువత తప్పుదోవ పట్టకుండా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పోలీసుశాఖ కృషి చేస్తోందని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు.
ఇదీ చదవండి