ETV Bharat / state

ఆదివాసి దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ

తూర్పుగోదావరి జిల్లా ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని చింతూరులో భారీ ర్యాలీ నిర్వహించారు.  ఆదివాసీ నాయకులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి  జెండాను ఆవిష్కరించారు.

ఆదివాసి దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ
author img

By

Published : Aug 9, 2019, 1:34 PM IST

ఆదివాసి దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ

ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని చింతూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీ నాయకులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి జెండాను ఆవిష్కరించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఆదివాసీ భాషను జాతీయ భాషగా గుర్తించాలని దేశంలో గిరిజనుల కోసం అందిస్తున్న పథకాలను సక్రమంగా అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు కొన్ని చట్టాలను ఆదివాసి గ్రామాలలో అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి: ప.గో జిల్లాలో 5300 కుటుంబాలపై వరద ప్రభావం

Viral Advisory
Friday 9th August 2019
VIRAL (TENNIS): Crowd sings Happy Birthday to Auger-Aliassime after he loses match.
Regards,
SNTV London
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.