ETV Bharat / state

'ఉన్మాదిని కఠినంగా శిక్షించాలి' - eastgodavari district newsupdates

బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని అంగన్​వాడీ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ గిరిజన సంఘాల ప్రతినిధులు తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలో ఆందోళన చేశారు.

Rape concern on minor girl
'ఉన్మాదిని కఠినంగా శిక్షించాలి'
author img

By

Published : Oct 16, 2020, 7:59 PM IST

తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలో బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని అంగన్​వాడీ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ గిరిజన సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. రాజవొమ్మంగి మండలంలోని ఓ గ్రామంలో రాత్రి ఇంట్లో నిద్రపోతున్న ఆరేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన వరహాలు(30) అత్యాచారం చేశాడు. వీరిపై రాజవొమ్మంగి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత బాలికకు న్యాయం చేయాలని రాజవొమ్మంగిలో ఆందోళన చేశారు.. ఈ ఆందోళనలో అంగన్​వాడీ, ఆశ వర్కర్స్, సీఐటీయూ, గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'ఉన్మాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.