ETV Bharat / state

నేలపై కాచే మామిడిని ఎక్కడైనా చూశారా? - రాజోలు తాజా వార్తలు

రాజోలు నియోజకవర్గం గూడవల్లిలోని సుందర రామ సుధాకర్​ ఇంట్లో.. మామిడి కాయలు కాండానికి కాచాయి. చూపరులకు కనువిందు చేస్తున్నాయి.

mango grown to stem at rajolu constituency seems to be beautiful
చెట్టు కాండానకి కాచిన మామిడి కాయలు
author img

By

Published : May 11, 2020, 1:32 PM IST

మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. అవే కాయలు.. కాండానికి కాచి అది కూడా గుత్తులుగా ఉంటే? ఎంతో అరుదైన విషయం కదా. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని గూడపల్లి గ్రామానికి చెందిన సుందర రామ సుధాకర్ ఇంటి ఆవరణలో ఈ వింత జరిగింది.

చెరకు రసాల మామిడి చెట్టు కాండం అడుగుభాగంలో గుత్తులు గుత్తులుగా కాచి చూపరులను అబ్బురపరుస్తోంది. ఆ కాయలు చూస్తే... నేల మీద నుంచి వచ్చినట్లుగానే కనిపిస్తున్నాయి. గుత్తులుగా ఉన్న ఆ కాయలు పడిపోకుండా వాటికి కర్ర పుల్లలు అడ్డుగా పెట్టారు.

ఇదీ చదవండి:

వర్ష బీభత్సం... మామిడి రైతుకు తీవ్ర నష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.