ETV Bharat / state

మృతి చెందిన ఉపాధ్యాయుడికి కరోనా - Man dies with corona in rampachodavaram

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో పెద్ద గొట్టాల రేవు వీధిలో కరోనా సోకి ఓ వ్యక్తి మృతి చెందాడు. కుటుంబీకులతో పాటు అంత్యక్రియల్లో పాల్గొన్న వారికి పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు చెప్పారు.

east godavari district
మృతి చెందిన వ్యక్తికి కరోనా
author img

By

Published : Jul 20, 2020, 10:44 PM IST

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో స్థానిక లేనోర పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వ్యక్తి కరోనాతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఆ వ్యక్తి వారం రోజులుగా జ్వరంతో బాధ పడుతూ.. చివరికి మృతి చెందాడు.

స్థానికులు అనుమానం వ్యక్తం చేయగా.. గెద్దాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ప్రభాత్ కొవిడ్ పరీక్ష నిర్వహించారు. పాజిటివ్​గా ఫలితం వచ్చింది. అంత్యక్రియల్లో పాల్గొన్న ఇద్దరు పాస్టర్లు, ముగ్గురు కుటుంబీకులకు పరీక్షలు చేస్తామని డాక్టర్ తెలిపారు.

ఇదీ చదవండి:

న్యాయవాది అరెస్ట్ తీరుపై కన్నీటిపర్యంతమైన కుటుంబ సభ్యులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.