తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో గుర్తు తెలియని వ్యక్తి ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న దుకాణంలో అతిగా మద్యం సేవించాడు. రాత్రి దుకాణం బయట పడుకున్నాడు. మంగళవారం ఉదయం అపస్మారక స్థితిలో పడుకొని ఉండడంతో స్థానికులు చూసి అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం సేవించి.. గుర్తు తెలియని వ్యక్తి మృతి - east godavari
అతిగా మద్యం సేవించి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన రావులపాలెంలో చోటుచేసుకుంది.
అతిగా మద్యం తాగి మృతి చెందాడు
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో గుర్తు తెలియని వ్యక్తి ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న దుకాణంలో అతిగా మద్యం సేవించాడు. రాత్రి దుకాణం బయట పడుకున్నాడు. మంగళవారం ఉదయం అపస్మారక స్థితిలో పడుకొని ఉండడంతో స్థానికులు చూసి అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Intro:Body:
Conclusion:
this is body
Conclusion: