ఇవీ చదవండి:
కాకినాడలో లారీ డ్రైవర్ దారుణహత్య - Lorry Driver brutal Muder at kakinada
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరంలోని గుడారి గుంటలో.. ఓ లారీ డ్రైవర్ దారుణహత్యకు గురయ్యాడు. ఇంట్లో ఉన్న నక్కా బ్రహ్మానందం అనే వ్యక్తిని దుండగుడు కత్తులతో నరికి చంపాడు. ముఖానికి మాస్క్ ధరించి భార్య ఎదుటే భర్తను హతమార్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో దర్యాప్తు చేస్తున్నారు.
కాకినాడలో లారీ డ్రైవర్ దారుణహత్య
ఇవీ చదవండి: