ETV Bharat / state

బ్రిడ్జిపై నుంచి వాగులో పడ్డ బొగ్గు లారీ.. క్లీనర్​ మృతి - జంగారెడ్డిపాలెం

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు గ్రామంలో బ్రిడ్జిపై నుంచి వాగులో బొగ్గు లారీ బోల్తా పడింది. ప్రమాదంలో క్లీనర్ మృతిచెందగా చోదకుడు ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

బోల్తాపడిన లారి
author img

By

Published : Jul 17, 2019, 3:09 PM IST

బ్రిడ్జిపై నుంచి వాగులో పడ్డ బొగ్గు లారీ.. క్లీనర్​ మృతి

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు గ్రామంలో బ్రిడ్జిపై నుంచి వాగులో బొగ్గు లారీ బోల్తా పడింది. విశాఖ పోర్టు నుంచి హైదరాబాదు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వ్యానును తప్పించపోయి బ్రిడ్జిపై నుంచి లారీ బోల్తా పడినట్లు డ్రైవర్ తెలిపారు. ఈ ప్రమాదంలో క్లీనర్​ మహేష్ మృతి చెందాడు. క్లీనర్ మహేష్​ది సబ్బవరం గ్రామంగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి రేపే మంత్రివర్గ భేటీ.. 12 సవరణ బిల్లులపై క్లారిటీ

Intro:విద్యార్థి దశ నుంచే చిన్నారులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఎస్ ఐ ఎస్ కే సాదిక్ అన్నారు పోలవరం నియోజవర్గం జీలుగుమిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలకు చట్టాలపై అవగాహన పెంచారు విద్యార్థుల సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు రు ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే వెంటనే తల్లిదండ్రులు గాని ఉపాధ్యాయులు గాని తెలియజేయాలన్నారు జీవితంలో మనోధైర్యంతో ముందుకు సాగాలని కోరారు ఆడపిల్లలు ఒక శక్తిగా ఎదుటివారికి భయం కలిగించేలా ఉండాలన్నారు కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రామారావు పోలీస్ సిబ్బంది మూర్తి సురేష్ సుధాకర్ తులసి పాల్గొన్నారు

Body:పోలవరం ప్రసాద్

Conclusion:పోలవరం ప్రసాద్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.