ETV Bharat / state

పి.గన్నవరం ఆక్వాడక్ట్​ రోడ్డులో రెండు లారీలు ఢీ - లారీ ప్రమాదం వార్తలు

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో రెండు లారీలు ఢీకొన్నాయి. ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా ఆగిపోవటంతో వెనక ఉన్న లారీ దాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ ముందుభాగం మొత్తం దెబ్బతింది. ఘటనలో ఎవ్వరికి హాని జరగలేదు.

lorry accident in p,gannavaram aqueduct road
పి.గన్నవరం ఆక్వాడక్ట్​ రోడ్డులో రెండు లారీలు ఢీ
author img

By

Published : May 17, 2020, 1:49 PM IST

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం ఆక్వెడక్ట్ రోడ్డు బ్రిడ్జి మీద ప్రమాదం జరిగింది. జిల్లాలోని ములకల్లంక నుంచి రాజోలుకు బయల్దేరిన రెండు ఇసుక లారీలు ఢీకొన్నాయి. ఒకే స్పీడ్​లో వెళ్తున్న ఈ రెండు లారీల్లో ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా ఆగిపోవడంతో దానికి వెనక వస్తున్న లారీ... ముందు ఉన్న లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ ముందుభాగం పూర్తిగా దెబ్బతింది. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఇదీ చదవండి:

ట్రాక్టర్ బోల్తా... డ్రైవర్ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.