ETV Bharat / state

'నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు' - lockdown action by amalapuram rdo

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో లాక్​డౌన్​ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఉదయం పదిన్నర తర్వాత రోడ్డు మీద తిరిగితే చర్యలు తీసుకుంటున్నారు.

lockdown action in eastgodavari district
లాక్​డౌన్ పర్యవేక్షిస్తున్న అధికారులు
author img

By

Published : May 14, 2020, 7:47 PM IST

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో లాక్​డౌన్​ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఉదయం పదిన్నర తర్వాత రోడ్డు మీద తిరుగుతున్న ఏడుగురి పై అమలాపురం ఆర్డీవో భవానీశంకర్ చర్యలు తీసుకున్నారు. వారిని అమలాపురం సమీపంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్​కు తరలించారు. ఇష్టానుసారం రహదారుల మీద తిరిగితే వారిని క్వారంటైన్​కు తరలిస్తామని అధికారులు ముందుగానే హెచ్చరించినా... కొందరు బేఖాతరు చేయడంతో అధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆర్డీఓ భవానిశంకర్ హెచ్చరించారు.

ఇదీ చూడండి:గోదావరిలో యువకుడి గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.