యానంలో వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అతి తక్కువ జనాభా కలిగిన ఈ ప్రాంతంలో ఊహించని స్థాయిలో రోజుకు 50 నుంచి 100 మంది వరకు కరోనా బారిన పడుతున్నారు.
ముమ్మిడివరం నియోజకవర్గంలోని 4 మండలాల ప్రజలు సరకులకు ఎక్కువగా యానాం వెళ్తుంటారు. వారి వల్ల కరోనా కేసులు పెరిగే అవకాశం ఉండటంతో యానాంలో వ్యాపారస్థులు స్వచ్ఛందంగా 15రోజులపాటు దుకాణాలు మూసివేసేందుకు సిద్ధమయ్యారు.
ఇదీ చదవండి:
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం పేరు మార్పు.. ఉత్తర్వులు జారీ