- రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉద్ధృతి
- ధవళేశ్వరం వద్ద కొనసాగుతోన్న మూడో ప్రమాద హెచ్చరిక
- ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 18.80 అడుగుల నీటిమట్టం
- ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 20.65 లక్షల క్యూసెక్కులు విడుదల
లైవ్ అప్డేట్స్.. గోదావరి వరదలు - taja updates of godavari floods
22:49 August 17
రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉద్ధృతి
20:22 August 17
కాటన్ బ్యారేజీ వద్ద 18.50 అడుగుల నీటిమట్టం
- రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉద్ధృతి
- ధవళేశ్వరం వద్ద కొనసాగుతోన్న మూడో ప్రమాద హెచ్చరిక
- ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 18.50 అడుగుల నీటిమట్టం
- ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 20.17 లక్షల క్యూసెక్కులు విడుదల
19:19 August 17
కాటన్ బ్యారేజీ వద్ద 18.40 అడుగులకు చేరిన నీటిమట్టం
రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉద్ధృతి
ధవళేశ్వరం వద్ద కొనసాగుతోన్న మూడో ప్రమాద హెచ్చరిక
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 18.40 అడుగుల నీటిమట్టం
ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 20.01 లక్షల క్యూసెక్కులు విడుదల
17:24 August 17
వరద నీటిలో చిక్కుకున్న ట్రాక్టర్
- తూ.గో.: ఆలమూరు మం. బడుగువానిలంకలో వరద నీటిలో చిక్కుకున్న ట్రాక్టర్
- నర్సరీ మొక్కలు టాక్టర్‌లో తరలిస్తుండగా నీటి ప్రవాహానికి తిరగబడిన ట్రాక్టర్
- తూ.గో.: ట్రాక్టర్ ఇంజిన్‌ను బయటకు తీసిన స్థానికులు
17:10 August 17
ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక

- ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 18.10 అడుగుల నీటిమట్టం
- ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 19.53 లక్షల క్యూసెక్కులు విడుదల
16:08 August 17
రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉద్ధృతి
- రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉద్ధృతి
- ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ
- ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 17.90 అడుగుల నీటిమట్టం
- ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 19.21 లక్షల క్యూసెక్కులు విడుదల
15:32 August 17

- ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 17.75 అడుగుల నీటిమట్టం
- ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 19 లక్షల క్యూసెక్కులు విడుదల
15:30 August 17
గూటాలలో నీట మునిగిన శ్రీ భక్తాంజనేయస్వామి ఆలయం
ప.గో.: గూటాలలో ముంపునకు గురైన శ్రీ భక్తాంజనేయస్వామి ఆలయం
14:36 August 17
భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి
భద్రాచలం వద్ద 61 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
13:34 August 17
రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉద్ధృతి
- రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉద్ధృతి
- ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
- ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 17.50 అడుగుల నీటిమట్టం
- ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 18.93 లక్షల క్యూసెక్కులు విడుదల
12:58 August 17
ఏటపాక పోలీస్ స్టేషన్‌ను ముంచెత్తిన వరద
- తూ.గో.: ఏటపాక పీఎస్‌ను చుట్టుముట్టిన గోదావరి వరద
- పీఎస్ భవనం మొదటి అంతస్తులోకి వరదనీరు చేరే పరిస్థితి
- దస్త్రాలు, సామగ్రిని భవనం రెండో అంతస్తులోకి మార్చిన సిబ్బంది
12:29 August 17
లంక గ్రామాలను పరిశీలించిన మంత్రి వేణుగోపాలకృష్ణ
- తూ.గో.: జి.పెదపూడి,ఉడిముడి, బురుగు లంకగ్రామాలకు వరద తాకిడి
- లంక గ్రామాలను పరిశీలించిన మంత్రి వేణుగోపాలకృష్ణ, కలెక్టర్ మురళీధర్ రెడ్డి
12:24 August 17
భద్రాచలం వద్ద 60.5 అడుగుల నీటిమట్టం
- భద్రాచలం వద్ద 60.5 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- మధ్యాహ్నం 12 గం.కు 60.5 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
12:18 August 17
కాటన్ బ్యారేజీ వద్ద 17.40 అడుగుల నీటిమట్టం

- ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 17.40 అడుగుల నీటిమట్టం
- ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 18.46 లక్షల క్యూసెక్కులు విడుదల
12:13 August 17
గోదావరి వరదపై ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లతో సీఎం సమీక్ష
- గోదావరి వరదపై ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లతో సీఎం సమీక్ష
- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడిన సీఎం జగన్
- వరద ముంపు ప్రాంతాల్లో తక్షణం చర్యలు చేపట్టాల్సిందిగా సీఎం ఆదేశం
- పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా ఆదేశాలు
- ముంపు ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాల్సిందిగా సీఎం సూచనలు
11:14 August 17
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 17.30 అడుగుల నీటిమట్టం

- ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 17.30 అడుగుల నీటిమట్టం
- ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 18.27 లక్షల క్యూసెక్కులు విడుదల
10:30 August 17
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద
- ఎగువన వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద
- శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 2.15 లక్షల క్యూసెకులు
- శ్రీశైలం జలాశయం ఔట్‌ఫ్లో 61,077 క్యూసెక్కులు
- శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 871.60 అడుగులు
- శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటినిల్వ 149 టీఎంసీలు
- గడిచిన 24 గంటల్లో 8 టీఎంసీల నీరు జలాశయంలోకి చేరిక
10:29 August 17
పెద్దేరు జలాశయం వద్ద వరద ప్రవాహం
- విశాఖ: పెద్దేరు జలాశయం ప్రస్తుత నీటిమట్టం 136.60 మీటర్లు
- విశాఖ: పెద్దేరు జలాశయం పూర్తి నీటిమట్టం 137 మీటర్లు
- విశాఖ: పెద్దేరు జలాశయం ఇన్‌ఫ్లో 258 క్యూసెక్కులు
- విశాఖ: పెద్దేరు జలాశయం ఔట్‌ఫ్లో 70 క్యూసెక్కులు
10:27 August 17
ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

- ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 17.20 అడుగుల నీటిమట్టం
- ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 18.11 లక్షల క్యూసెక్కులు విడుదల
10:19 August 17
భద్రాచలం వద్ద మహోగ్రరూపం దాల్చిన గోదావరి
- భద్రాచలం వద్ద మహోగ్రరూపం దాల్చిన గోదావరి
- భద్రాచలం: మూడో హెచ్చరికను దాటి ప్రమాదకరంగా ప్రవహిస్తోన్న గోదావరి
- భద్రాచలం వద్ద 60 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- భద్రాచలం: ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వరద
- భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం పెరుగుతుందని సీడబ్ల్యూసీ అధికారుల హెచ్చరిక
- 2014 తర్వాత ఈ స్థాయిలో వరద రావడం ఇదే తొలిసారని అధికారుల వెల్లడి
- భద్రాచలం: 2014 తర్వాత ఆరేళ్లకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ
- భద్రాచలం: 2014 సెప్టెంబర్ 8న 56.1 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- మూడో ప్రమాద హెచ్చరిక జారీతో అతలాకుతలమవుతోన్న భద్రాద్రి ఏజెన్సీ
- భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో లోతట్టు ప్రాంతాలకు ముంపు తీవ్రత
- భద్రాచలం: ముంపు మండలాల్లో అప్రమత్తమైన అధికారులు
- భద్రాచలం: చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో పునరావాస కేంద్రాలకు తరలింపు
- భద్రాచలం: గోదావరి వరదతో వేల ఎకరాల్లో పంటలకు అపార నష్టం
- ఖమ్మం నుంచి భద్రాచలం రాకపోకలను అదుపు చేస్తున్న అధికారులు
- భద్రాచలం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులు రద్దు చేసిన ఆర్టీసీ
- భద్రాచలం నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు పూర్తిగా నిలిచిన రాకపోకలు
10:05 August 17
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ మురళీధర్‌రెడ్డి
- తూ.గో.: 13 మండలాల పరిధిలోని 106 గ్రామాలకు ముంపు ముప్పు: కలెక్టర్
- 63 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి 5,819 మందిని తరలించాం: కలెక్టర్
- ముందస్తుచర్యగా 86 మరబోట్లు, 9 లాంచీలు సిద్ధం: కలెక్టర్ మురళీధర్‌రెడ్డి
- తూ.గో. జిల్లాలో 432 హెక్టర్లలో నీటమునిగిన ఉద్యాన పంటలు: కలెక్టర్
- ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం
- లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ మురళీధర్‌రెడ్డి
- కొవిడ్ పరీక్షల ద్వారా గుర్తించిన వారిని తరలించేందుకు ఏర్పాట్లు: కలెక్టర్
- మన్యంలో కొండలపై ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు: కలెక్టర్
09:22 August 17

- ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 17.10 అడుగుల నీటిమట్టం
- ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 17.90 లక్షల క్యూసెక్కులు విడుదల
09:19 August 17
భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయికి చేరిన గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయికి చేరిన గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వద్ద కొనసాగుతున్న చివరి మూడో ప్రమాద హెచ్చరిక
- భద్రాచలం వద్ద 59.5 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- 2014 తర్వాత ఆరేళ్లకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ
- 2014 సెప్టెంబర్ 8న 56.1 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

09:10 August 17
రావులపాలెం మండలంలో గౌతమి వశిష్ఠ వంతెన వద్ద గోదావరి ఉద్ధృతి
- తూ.గో.: రావులపాలెం మండలంలో గౌతమి వశిష్ఠ వంతెన వద్ద గోదావరి ఉద్ధృతి
- రావులపాలెం మండలంలోని లంక ప్రాంతాల్లో నీటమునిగిన పంటలు
- ఆత్రేయపురం, కొత్తపేట మండలాల్లోని లంక ప్రాంతాల్లో నీటమునిగిన పంటలు
- వరద నీటిలో చిక్కుకున్న అరటి, కంద, కూరగాయలు, మునగ తోటలు
- బడుగువానిలంక వద్ద గోదావరిలోకి కోతకు గురవుతున్న లంక భూములు
08:39 August 17

- రాజమహేంద్రవరం వద్ద గోదావరి నది ఉద్ధృతి

- ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద 17 అడుగుల నీటిమట్టం
- ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 17.75 లక్షల క్యూసెక్కులు విడుదల
- సహాయకచర్యల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సహకరించాలి
- గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తు నిర్వహణ శాఖ
07:14 August 17
వశిష్ఠ గోదావరికి పోటెత్తిన వరద
- ప.గో: వశిష్ఠ గోదావరికి పోటెత్తిన వరద
- జలదిగ్బంధంలో యలమంచిలి, ఆచంట మండలాల లంక గ్రామాలు
- ప.గో: కనకాయలంక, యలమంచిలి లంక, పుచ్చల లంకలకు నిలిచిన రాకపోకలు
- ఆచంట మం. పెదమల్లం లంక, అనగారి లంక, రామలంకలకు నిలిచిన రాకపోకలు
07:02 August 17
రాజమహేంద్రవరం వద్ద గోదావరి నది ఉద్ధృతి

- ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద 16.80 అడుగుల నీటిమట్టం
- ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 17.44 లక్షల క్యూసెక్కులు విడుదల
07:01 August 17
గోదావరికి రికార్డుస్థాయిలో పెరిగిన వరద ఉద్ధృతి
- ప.గో: గోదావరికి రికార్డుస్థాయిలో పెరిగిన వరద ఉద్ధృతి
- పశ్చిమగోదావరి జిల్లాలో జలదిగ్బంధంలో పలు గ్రామాలు
- పోలవరం మం. కొత్తూరు వంతెనపైకి భారీగా చేరిన వరద నీరు
- ప.గో: వరద నీటితో 19గ్రామాలకు నిలిచిన రాకపోకలు
- వేలేరుపాడు మం. ఎద్దువాగు వంతెన పైకి చేరిన వరదనీరు
- కోయిదా, కట్కూరు, రేపాక గొమ్ము పంచాయతీల్లోని గ్రామాలకు నిలిచిన రాకపోకలు
- వరదనీటితో సుమారు 32 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
- కుక్కునూరు మండలంలో ఐదు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
- వరద ఉద్ధృతితో భయాందోళనలో మంపుగ్రామాల వాసులు
06:58 August 17
దేవీపట్నం వద్ద గోదావరికి భారీగా పెరిగిన వరద ప్రవాహం
- తూ.గో: దేవీపట్నం వద్ద గోదావరికి భారీగా పెరిగిన వరద ప్రవాహం
- భారీగా వరద నీటితో జలదిగ్బంధంలో దేవీపట్నం
- వరద ఉద్ధృతితో 36 గ్రామాలకు ఐదురోజులుగా నిలిచిన రాకపోకలు
- నాలుగు రోజులుగా నిలిచిన విద్యుత్ సరఫరా, స్థానికుల అవస్థలు
- పోచమ్మగండి, దండంగి, పూడిపల్లి, తొయ్యేరు గ్రామాలను ముంచెత్తిన వరదనీరు
- దేవీపట్నం, గానులగొందు, మంటూరు గ్రామాలను ముంచెత్తిన వరదనీరు
- గోదావరి తీరం కచ్చులూరు నుంచి కొండమొదలు వరకు 20గ్రామాల గిరిజనలకు అవస్థలు
- పలుచోట్ల కొండలపైనా తలదాచుకుంటున్న వరదబాధితులు
- గండిపోచమ్మ ఆలయ మండపాన్ని తాకుతున్న వరదనీరు
06:50 August 17
భద్రాచలం వద్ద కొనసాగుతున్న గోదావరి వరద ఉద్ధృతి
- భద్రాచలం వద్ద కొనసాగుతున్న గోదావరి వరద ఉద్ధృతి
- భద్రాచలం: 57.7 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం

- గోదావరి నీటి మట్టం ఇంకా పెరుగుతుందని అధికారుల అంచనా
- వరద ఉద్ధృతితో నీట మునిగిన భద్రచాలం ప్రధాన రహదారులు
- నీట మునిగిన రామాలయ కల్యాణకట్ట, స్నానఘట్టాలు
- నీటమునిగిన కొత్తకాలనీ, ఎ.ఎం.సి.కాలనీ రామాలయం సెంటర్లు
- భద్రాచలం: నీట మునిగిన ఇష్టాకాంప్లెక్స్, చప్పుడుదిగువ ప్రాంతాలు
- లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు
- పాల్వంచ నాగారం వద్ద గండిపడటంతో భద్రాచలం నుంచి బస్సులు నిలిపివేత
- భద్రాచలం నుంచి ఏజెన్సీ, విలీన మండలాలకు పూర్తిగా నిలిచిన రాకపోకలు
06:47 August 17
పాత పోలవరం నెక్లెస్ బండకు పెట్టిన తూర వద్ద కుంగిన మట్టి
- ప.గో: పాత పోలవరం నెక్లెస్ బండకు పెట్టిన తూర వద్ద కుంగిన మట్టి
- తూర వద్ద మట్టి కుంగటంతో ఇసుక బస్తాలు వేస్తున్న స్థానికులు
- పెరుగుతన్న వరద ఉద్ధృతితో పునరావాస కేంద్రాలకు వెళ్లాలన్న అధికారులు
- గ్రామాలను ఖాళీచేయాలని అత్యవసర హెచ్చరికలు జారీ
- అప్రమత్తంగా ఉండాలని మైకుల ద్వారా స్థానికులను హెచ్చరిస్తున్నఅధికారులు
06:38 August 17

- ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద 15.90 అడుగుల నీటిమట్టం
- ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి 16.16 లక్షల క్యూసెక్కులు విడుదల