ETV Bharat / state

దారుణం.. మురుగు కాల్వలో మృత శిశువు - drinage

ఐదు నెలల వయసున్న మృత శిశువును మురుగు కాల్వలో పడేశారు. శిశువును పూడ్చడానికి డబ్బుల్లేక ఈ పని చేశారా ? లేక చంపేసి పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మురుగు కాల్వలో మృతశిశువు.. ఎవరు పడేశారు!
author img

By

Published : Aug 18, 2019, 1:12 PM IST

మురుగు కాల్వలో మృతశిశువు.. ఎవరు పడేశారు!

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని రాజేంద్రనగర్​లో దారుణమైన ఘటన జరిగింది. ఐదు నెలల మృత శిశువును మురుగుకాల్వలో పడేశారు. శిశువును స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనారోగ్యంతో మృతి చెంది ఉంటుందనీ.. ఖననం చేసేందుకు ఆర్థిక స్తోమత లేక ఇలా పడేసి ఉంటారని ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నామనీ.. ఎలాంటి వదంతులను నమ్మొద్దని స్థానికులకు సూచించారు.

ఇవీ చదవండి..

భీమవరంలో భారీ కుంభకోణం.. బ్యాంకులకు 370 కోట్లు ఎగవేత

Intro:ap_vsp_112_18_konam_project_saaguneeti_kaluva_lo_raithula_poodika_tuppala_tholagimpuki_sramadaanam_av_ap10152 సెంటర్ - మాడుగుల ఫోన్ నంబర్ - 8008574742 పేరు - సూర్యనారాయణ శ్రమదానంతో సాగునీటి కాలువలో పూడిక తొలగింపు అధికారులు వస్తారు సాగునీటి కాలువలో పూడిక తీస్తారని ఆ రైతులు ఎదురు చూడలేదు. చీడికాడ మండలం కోనాం జలాశయం నుంచి పొలాలకు సాగునీరు విడుదల చేసినా... కాలువల్లో పూడిక, తుప్పలు పేరుకుపోవడంతో పొలాలకు నీరు పారని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులే శ్రమదానంతో కాలువలో పూడికతీసి సమిష్టిగా పొలాలకు సాగునీటిని మళ్లించుకున్నారు. వారంతా శ్రమదానంతో కాలువ శుభ్రం చేసి సహచర రైతులకు ఆదర్శంగా నిలిచారు. విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం కోనాం మధ్యతరహా జలాశయం నుంచి ఖరీఫ్ వరినాట్లుకి ఇటీవల దిగువ, ఎగువ కాలువలకు 150 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశారు. అయితే జలాశయం దిగువ ఆయకట్టు పరిధిలోని మర్లగుమ్మి సాగునీటి కాలువలో పూడిక తుప్పలు చాలా దట్టంగా పేరుకుపోవడంతో పొలాలకు నీరు పారలేదు. వరి నాట్లు వేయలేదు. దీంతో కాలువ నీటి సంఘ అధ్యక్షుడు మహాలక్ష్మి నాయుడు ఆధ్వర్యంలో దిబ్బపాలెం, బైలపూడి, అడివి అగ్రహారం, వింటిపాలెం, జైతవరం గ్రామాలకు చెందిన రైతులు ఆరు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్న మర్లగుమ్మి సాగునీటి కాలువలో వారం రోజులుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకదాటిగా పూడిక తొలగింపునకు శ్రమదానం చేశారు. తప్పులతో ఉన్న సాగునీటి కాలువలను చక్కగా శుభ్రం చేశారు. జలాశయం నుంచి విడుదలవుతున్న సాగునీటిని పొలాలకు మళ్లించుకున్నారు. జలవనరుల శాఖ అధికారులు సాగునీటి విడుదలకు ముందు పూడిక తీయక పోవడంతో ప్రతి ఏడాది సాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గమనిక; సార్ ఈ వార్త ఈటీవీ, ఈటీవీ భారత్ ప్రత్యేకత... బురద, ఉప్పలలో నడిచి వెళ్లడం జరిగింది పరిశీలించగలరు.

Body:మాడుగుల

Conclusion:8008574742
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.