'మా ఇళ్లు గోదావరికి సొంతం అవుతున్నాయి' - undefined
తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న లంక గ్రామాలు కోతకు గురవటంతో ఇళ్లులు గోదావరిలో కలిసిపోతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు.
కోతకు గురవుతున్న లంక గ్రామాలు
Intro: స్థానిక సంస్థల ఎన్నికలకు వైకాపా శ్రేణులు సిద్ధం కావాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. బుధవారం శ్రీకాకుళం అం జిల్లా నరసన్నపేటలో ఆయన తన క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో వైకాపా విజయభేరీ మోగించాలని అందుకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో నూతన వరవడిని తీసుకువచ్చారని కొనియాడారు. నిజాయితీ పాలన కోసం ఆయన చేస్తున్న కృషి సహకరించాలన్నారు. Body:నరసన్నపేటConclusion:9440319788