ETV Bharat / state

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2లక్షల విరాళం - ముఖ్యమంత్రి సహాయనిధికి కొవ్వూరి సతీశ్ 2 లక్షల విరాళం వార్తలు

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి దాతల నుంచి చేదోడు అందుతోంది. సీఎం రిలీఫ్ ఫండ్​కి భారీగా విరాళాలు అందుతున్నాయి.

kovvuri satish from east godavari district donate 2 laksh to cm relief fund
ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2లక్షల విరాళం
author img

By

Published : Apr 19, 2020, 2:59 PM IST

తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామానికి చెందిన కొవ్వూరీ సతీశ్ రెడ్డి... ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2లక్షల విరాళం అందించారు. ఈ మొత్తాన్ని అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డికి అందజేశారు. కొవిడ్ నియంత్రణకు రాష్ట్రప్రభుత్వం చేస్తున్న కృషికి తన వంతు సాయం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇవీ చదవండి:

రేషన్​ బియ్యం అందక లబ్ధిదారుల ఇబ్బందులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.