తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం గోవింద నామ స్మరణతో మార్మోగిపోయింది. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన ఈ ఆలయంలో 7శనివారాల నోము సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. క్యూ లైన్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. అనంతరం అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. 7శనివారాలు.. వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి స్వామి వారిని దర్శించుకుంటే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం.
భక్తులతో కిక్కిరిసిన కోనసీమ తిరుపతి - కోనసీమ తిరుపతి
7 శనివారాల నోము సందర్భంగా కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. గోవింద నామ స్మరణతో ఆలయం మార్మోగింది.
తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం గోవింద నామ స్మరణతో మార్మోగిపోయింది. కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన ఈ ఆలయంలో 7శనివారాల నోము సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. క్యూ లైన్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. అనంతరం అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. 7శనివారాలు.. వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి స్వామి వారిని దర్శించుకుంటే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం.
సార్ విజువల్స్ ఈటీవీ ftp కి పంపాను గమనించగలరు
Body:రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా అమరావతి మండలం లింగాపురం గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. అతి వేగం తో వచ్చినా లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా డీకొట్టడంతో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దురు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పై విడిచి పరారయ్యాదు. మృతులను పెదకూరపాడు మండలం బలుసుపాడు గ్రామానికి చెందిన పమిడి సుబ్బారావు, తోట జయరావు గా గుర్తించి న పోలీసులు
Conclusion:AP_GNT_71_25_ROAD_ACCIDENT_2DEAD_AV_C12
గుంటూరు జిల్లా పెదకూరపాడు