ETV Bharat / state

భక్త జనంతో కిక్కిరిసిన కోనసీమ తిరుపతి - ఆత్రేయపురం

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. ఏడు శనివారాల నోముల సందర్భంగా వేలాది భక్తులు ఆలయానికి తరలారు.

కిక్కిరిసిన కోనసీమ తిరుపతి
author img

By

Published : Aug 31, 2019, 3:39 PM IST

కిక్కిరిసిన కోనసీమ తిరుపతి

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భక్తులు పోటెత్తారు. కోనసీమ తిరుపతిగా పేరొందిన ఈ ఆలయంలో ఏడు శనివారాల నోములు నోచుకునేందుకు రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుఝాము నుంచే భక్తుల రద్దీ మొదలైంది. స్వామి వారిని దర్శించుకునేందుకు 3 గంటల సమయం పట్టింది. భారీగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాదాయశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. దర్శనానంతరం భక్తులకు అన్న సమారాధన కార్యాక్రమాన్ని నిర్వహించింది.

ఇదీ చదవండి:

గణపయ్య వస్తున్నాడోచ్....!

Intro:పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు
ఆధ్వర్యంలో

భీమడోలులోని ఆయన క్యాంపు కార్యాలయం వద్ద భారీగా పోలీసుల మోహరింపు..
ఇసుక ధర్నాని అడ్డుకున్న పోలీసులు..మాజీ శాసనసభ్యుడుని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. ఇంటి ఎదురుగా రోడ్డుపై బైటాయించి నిరసన తెలియజేస్తున్న గన్ని వీరాంజనేయులు, ఎం.ఎల్.సి మంతెన వెంకట సత్యన్నారాయణరాజు, తెదేపా నాయకులు, కార్యకర్తలు.Body:ఉంగుటూరుConclusion:9493990333
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.