ETV Bharat / state

కోనసీమ రైల్వే లైన్​ నిర్మాణం.. రాష్ట్ర నిధుల వాటాపై సందిగ్ధం - నర్సాపురం రైల్వే లైను పనులు

కోనసీమ రైల్వే లైన్​ నిర్మాణం.. సందిగ్ధంలో పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా నిధులపై సందిగ్దత నెలకొన్న కారణంగా.. నూతనంగా పనులు చేపట్టవద్దని స్థానిక అధికారులకు రైల్వే శాఖ చీఫ్​ ఇంజనీర్​ లేఖ రాయడం ఇందుకు కారణమవుతోంది.

railway line
కోనసీమ రైల్వే లైన్​ నిర్మాణ పనులు
author img

By

Published : Dec 22, 2020, 12:39 PM IST

తూర్పు గోదావరి జిల్లా కోటిపల్లి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వరకు యాభై కిలోమీటర్లు మేర నిర్మించే కోనసీమ రైల్వే నిర్మాణ పనుల్లో.. రాష్ట్ర ప్రభుత్వ నిధుల వాటాపై సందిగ్ధత నెలకొంది. ఈ పనులకు సంబంధించిన నిధులు ప్రభుత్వం గతంలోనే కేటాయించినా... పనుల్లో జాప్యం జరిగింది.

అనుకున్న ఒప్పందం ప్రకారం మొత్తం ప్రాజెక్ట్​ విలువలో 25 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉండగా... వీటిపై సందిగ్దత నెలకొంది. ఫలితంగా.. ప్రస్తుతం జరుగుతున్న పనులు తప్ప కొత్తవి చేపట్టవద్దని రైల్వే శాఖ ఇంజినీర్​.. స్థానిక అధికారులకు లేఖ రాశారు.

ఇదీ చదవండి:

అన్నవరం దేవస్థాన కార్తిక మాస ఆదాయం.. రూ.11.19 కోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.