KONASEEMA ANDALU: తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతమంతా మంచుపొగతో నిండిపోయి ముగ్ధమనోహరంగా కనిపిస్తోంది. ఓ వైపు కొబ్బరి తోట, మరోవైపు వరి పొలాలు.. వాటికి తోడు గోదావరి నది పాయలు.. ఈ అందాలను చూడాలంటే రెండు కళ్లు చాలవనుకోండి. నమ్మాలనిపించట్లేదా..! అయితే మీరు ఈ వీడియో చూడండి.
ఇదీ చూడండి: కోనసీమలో అలరిస్తున్న పొగమంచు అందాలు