ETV Bharat / state

నాలుగోసారీ ప్రకాశం జిల్లాకే బహుమతి!

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో నిర్వహిస్తున్న అంతర జిల్లా జూనియర్స్ ఖోఖో పోటీలు ఉత్సాహంగా ముగిశాయి.

kho-kho finals winner prakashm district boys team
author img

By

Published : Oct 2, 2019, 1:19 PM IST

ముగిసిన అంతర జిల్లా జూనియర్ ఖోఖో పోటీలు

తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ఉత్సాహంగా మెుదలైన అంతర జిల్లా జూనియర్స్ ఖోఖో పోటీలు అంతే ఉత్సాహంగా ముగిశాయి. ఫైనల్స్​లో ప్రకాశం జిల్లా అబ్బాయిల జట్టు విజయం సాధించగా, తూర్పు గోదావరికి చెందిన అమ్మాయిల జట్టు విజేతగా నిలిచింది. విజయనగరం జిల్లా రెండు జట్లు రన్నరప్​గా నిలిచాయి. విజేతలకు ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు బహుమతులు అందజేశారు. గత నాలుగు సంవత్సరాలుగా ప్రకాశం జిల్లా అబ్బాయిల జట్టే విజేతగా నిలుస్తూ రావటంతో ఆ జిల్లా క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ

Intro:ప్రజలకు సైబర్ నేరాలపై పోలీసులు ఎన్ని విధాలుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టిన వారి ఉచ్చులో పడి నగదు పోగొట్టుకోవడం పరిపాటిగా జరుగుతోంది

Body:అదేవిధంగా కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని మస్తాన్వలి అనే వ్యక్తి తన మొబైల్ లో ఉన్నటువంటి ఫోన్పే ద్వారా 119 రూపాయలు రీచార్జ్ చేసుకున్నాడు అయితే ఆ నగదు తన మొబైల్ కు కాకపోవడంతో అది ఎందుకు రీఛార్జ్ కాలేదు అనే విషయంపై ఆరా తీసేందుకు ప్రయత్నించాడు దీనిలో భాగంగా గూగుల్ లోకి వెళ్లి ఫోన్ పే కస్టమర్ కేర్ గురించి వెతగ్గా కస్టమర్ కేర్ పేరుతో ఫోన్ నెంబర్ కనిపించింది

Conclusion:ఆ నెంబర్ కు ఫోన్ చేయగా ఓ వ్యక్తి మాట్లాడి లింకు పంపుతాను దాని నుంచి ఓటిపి వస్తుంది దానిని ఎంటర్ చేస్తే నాకు తిరిగి ఖాతాలోకి వస్తుంది అని నమ్మబలికాడు ఇది నమ్మిన మస్తాన్వలి ఆ లింకు క్లిక్ చెయ్యగా వచ్చిన ఓటీపీ నెంబర్ తో అతని ఫోను సైబర్ నేరగాడు అదుపులోకి వచ్చింది వెంటనే బ్యాంకు ఖాతాలో ని 10 వేలు నగదు ఇదే మొబైల్ నెంబరు లింకుతో ఉన్న అతని భార్య భర్త నుంచి కూడా 70 వేల నగదు మాయమయ్యాయి విషయాన్ని గ్రహించిన బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసిన పోలీసులు విజయవాడ సైబర్ సెల్ కు తరలించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.