ETV Bharat / state

'మాతృభాషను చంపేస్తామంటే ఊరుకోం' - latest news on telugu

తెలుగు భాషపై వైకాపా ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం తీసుకుందని తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. ప్రాథమిక స్థాయిలోనే మాతృభాషను చంపేస్తున్నారని ధ్వజమెత్తారు.

తెలుగు భాషపై కాలవ శ్రీనివాసులు
author img

By

Published : Nov 11, 2019, 2:47 PM IST

ప్రాథమిక స్థాయిలోనే మాతృభాషను చంపేస్తామంటే ఊరుకునేది లేదని తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలుగు మాధ్యమంపై వైకాపా సర్కారు అనాలోచిత, ఏకపక్ష నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడ్డారు. తెలుగు భాషకు నామరూపాల్లేకుండా చేయడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు.

తెలుగు భాషపై ప్రభుత్వానిది అనాలోచిత నిర్ణయమన్న కాల్వ శ్రీనివాసులు

ఇదీ చదవండి:

దేశంలోనే అత్యంత ఎత్తయిన 'శివలింగం' ఇదే...

Intro:AP_TPT_31_11_temple rush_AVB_AP10013 చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పోటెత్తిన భక్తుల రద్దీ.

Body:కార్తీక సోమవారం పురస్కరించుకుని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయము లో భక్తుల రద్దీ పోటెత్తింది. స్వామివారిని దర్శించుకునేందుకు వేకువజామున నుంచే భక్తులు బారులు తీరారు . రాహుకాల సమయంలో రాహు, కేతు పూజలు చేసుకునేందుకు పోటీ పడ్డారు. స్వర్ణముఖి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయ ఆవరణంలో కార్తీక దీపాలు వెలిగించారు . ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ అధికారులు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. క్యూలైన్లు, తాగునీరు, ప్రసాదాలను అందుబాటులో ఉంచారు.

Conclusion:చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో పోటెత్తిన భక్తులు రద్దీ. ఈటీవీ భారత్, శ్రీకాళహస్తి, సి. వెంకటరత్నం, 8008574559.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.