ETV Bharat / state

'ధరల నియంత్రణలో ప్రభుత్వం వైఫల్యం' - tdp leader nehru fire on YCP govt news

ధరలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మాజీఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు విమర్శించారు.

jyothula-nehru-fire-on-ys-jagan
jyothula-nehru-fire-on-ys-jagan
author img

By

Published : Dec 7, 2019, 7:46 PM IST


ధరలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని తెదేపా నేత జ్యోతుల నెహ్రు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో మాట్లాడిన ఆయన... ఉల్లి ధరలను ప్రభుత్వం ఎందుకు నియంత్రించలేకపోతుందని ప్రశ్నించారు. జగన్ మాటల్లోని గాని చేతల్లో గాని ఎక్కడా గొప్ప చర్యలు కనిపించడం లేదని దుయ్యబట్టారు.


ధరలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని తెదేపా నేత జ్యోతుల నెహ్రు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో మాట్లాడిన ఆయన... ఉల్లి ధరలను ప్రభుత్వం ఎందుకు నియంత్రించలేకపోతుందని ప్రశ్నించారు. జగన్ మాటల్లోని గాని చేతల్లో గాని ఎక్కడా గొప్ప చర్యలు కనిపించడం లేదని దుయ్యబట్టారు.

Intro:ధరలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించారు... ధరల స్థిరీకరణకు మూడు వేల కోట్ల రూపాయలను కేటాయించామని గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం నకు పాలనపై సరైన ప్రణాళిక లేదని నెహ్రూ అన్నారు.. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట లో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉల్లి ధరలను ఎందుకు నియంత్రించ లేకపోయింది ఈ ప్రభుత్వం అంటూ ప్రశ్నించారు... జగన్ మాటల్లోనే గాని చేతల్లో ఎక్కడా కూడా గొప్ప చర్యలు కనిపించడం లేదని నెహ్రూ విమర్శించారు.. సంక్షేమ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కాదని సామాన్యులకు అందుబాటులో ఉండేలా ధరలను నియంత్రించాలని నెహ్రూ కోరారు... మంత్రులు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదన్నారు.. మంత్రులు భాషా పరిజ్ఞానం లేకుండా సంస్కార హీనంగా మాట్లాడుతున్నారు అంటూ నెహ్రూ విమర్శించారు.... ధరలను వెంటనే అదుపు చేయాలని డిమాండ్ చేశారు...
శ్రీనివాస్ ప్రత్తిపాడు తూర్పుగోదావరిap10022



Body:ధరలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శించారు... ధరల స్థిరీకరణకు మూడు వేల కోట్ల రూపాయలను కేటాయించామని గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం నకు పాలనపై సరైన ప్రణాళిక లేదని నెహ్రూ అన్నారు.. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట లో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉల్లి ధరలను ఎందుకు నియంత్రించ లేకపోయింది ఈ ప్రభుత్వం అంటూ ప్రశ్నించారు... జగన్ మాటల్లోనే గాని చేతల్లో ఎక్కడా కూడా గొప్ప చర్యలు కనిపించడం లేదని నెహ్రూ విమర్శించారు.. సంక్షేమ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కాదని సామాన్యులకు అందుబాటులో ఉండేలా ధరలను నియంత్రించాలని నెహ్రూ కోరారు... మంత్రులు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదన్నారు.. మంత్రులు భాషా పరిజ్ఞానం లేకుండా సంస్కార హీనంగా మాట్లాడుతున్నారు అంటూ నెహ్రూ విమర్శించారు.... ధరలను వెంటనే అదుపు చేయాలని డిమాండ్ చేశారు...
శ్రీనివాస్ ప్రత్తిపాడు తూర్పుగోదావరిap10022



Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.