తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడానికి నేడు చివరి రోజు. మీడియాను కార్యాలయంలోనికి అనుమతించరాదని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్ ప్రాంగణంలోకి వెళ్లడానికి వీలులేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ చర్యలతో పాత్రికేయవర్గమంతా జిల్లా పాలనాధికారి కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు.
పాత్రికేయుల ధర్నా - kakinada
కాకినాడ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్ట్లు ధర్నా చేశారు. కార్యాలయ ప్రాంగణంలోనికి వెళ్లడానికి వీళ్లేదంటూ ఆంక్షలు విధించటంతో రోడ్డు మీదే బైఠాయించి ఆందోళన చేపట్టారు.
పాత్రికేయుల ధర్నా
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడానికి నేడు చివరి రోజు. మీడియాను కార్యాలయంలోనికి అనుమతించరాదని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్ ప్రాంగణంలోకి వెళ్లడానికి వీలులేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ చర్యలతో పాత్రికేయవర్గమంతా జిల్లా పాలనాధికారి కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు.
sample description