ఇది చదవండి రిటైల్ రంగంపై కరోనా ప్రభావం
సచివాలయాలను తనిఖీ చేసిన జేసీ - joint collector keerthi
తూర్పుగోదావరి జిల్లా తునిలోని సచివాలయాలను జేసీ కీర్తి ఆకస్మికంగా పరిశీలించారు. సచివాలయాల నుంచి ప్రజలకు అందిస్తున్న సేవలపై అరా తీశారు. అనంతరం వార్డు వాలంటీలతో మాట్లాడారు. ప్రజల నుంచి ఎటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు.
సచివాలయాల పై ఆకస్మికం నిర్వహించిన జేసీ
ఇది చదవండి రిటైల్ రంగంపై కరోనా ప్రభావం