మలికిపురం ఎస్ఐ రామారావు తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాపాక వరప్రసాద్ నిరసన చేపట్టారు. తన అనుచరులతో కలిసి ఆదివారం పోలీస్స్టేషన్‌ను ముట్టడించారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే రాపాకతో సహా అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం రాత్రి రాపాకను అరెస్ట్ చేసే ఉద్దేశంతో ఇంటికి వెళ్లి సోదా చేశారు. ఆయన లేకపోవడంతో వెనుదిరిగారు. ఈక్రమంలో రాపాక పోలీసులకు లొంగిపోయారు. ఆయనపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదైనట్టు సమాచారం. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
పోలీసుల అదుపులో జనసేన ఎమ్మెల్యే - janaseena
జనసేన శాసనసభ్యుడు వరప్రసాద్ రాజోలు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు.
మలికిపురం ఎస్ఐ రామారావు తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాపాక వరప్రసాద్ నిరసన చేపట్టారు. తన అనుచరులతో కలిసి ఆదివారం పోలీస్స్టేషన్‌ను ముట్టడించారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే రాపాకతో సహా అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం రాత్రి రాపాకను అరెస్ట్ చేసే ఉద్దేశంతో ఇంటికి వెళ్లి సోదా చేశారు. ఆయన లేకపోవడంతో వెనుదిరిగారు. ఈక్రమంలో రాపాక పోలీసులకు లొంగిపోయారు. ఆయనపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదైనట్టు సమాచారం. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
Body:నూజివీడు లో మహాత్మా గాంధీ తిరిగిన ప్రదేశాలు
Conclusion:నూజివీడు లో మహాత్మా గాంధీ తిరిగిన ప్రదేశాలు