జక్కంపూడి రామ్మోహన్ రావు పౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం - తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఉచిత వైద్య శిబిరం వార్తలు
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రారంభించారు. జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ అపోలో ఆస్పత్రి యాజమాన్యం సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో చెవికి సంబంధించి వ్యాధులు, పుట్టుకతో వచ్చే వినికిడి సమస్యలపై వైద్యులు సేవలందించారు.
జక్కంపూడి రామ్మోహన్ రావు పౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
By
Published : Dec 8, 2019, 2:52 PM IST
జక్కంపూడి రామ్మోహన్ రావు పౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
( ) జక్కంపూడి రామ్మోహన్ రావు పౌండేషన్ ఆధ్వర్యంలో అపోలో హాస్పటల్ హైదరాబాద్ వారి సహకారంతో తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం రాజానగరం లో ఉచిత వైద్య శిబిరాన్ని రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రారంభించారు. చెవికి సంబంధించిన వ్యాధులు పుట్టుకతో వచ్చే వినికిడి సమస్యలు మొదలైన సేవలను అందజేశారు.