ETV Bharat / state

కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజా.. ఉత్తర్వులు జారీ

కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజా
author img

By

Published : Jul 29, 2019, 12:32 PM IST

కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జక్కంపూడి రాజా రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. జక్కంపూడి రాజా ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇదీ చదవండి

కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జక్కంపూడి రాజా రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. జక్కంపూడి రాజా ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇదీ చదవండి

వరుణుడి జాడలేదు... జలాశయాల్లో నీరు లేదు!

Intro:భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కురుస్తున్న భారీ వర్షాలకు మాచ్ ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి చెందిన డుడుమ జలాశయం ప్రమాద స్థాయికి చేరిపోయింది 2590 అడుగుల నీటి సామర్థ్యం గల జలాశయంలో లో నీటిమట్టాలు 2589.9 చేరిపోవడంతో మూడు గేట్లు ఎత్తి ఆరు వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు.


Body:జలాశయం లో గలా 6,7,8 గేట్స్ ద్వారా రెండు అడుగుల చప్పున ఎత్తి 6000 క్యూసెక్స్ నీటిని దిగువున గలా బలిమెల కు విడుదల చేస్తున్నారు.భారీ వర్షాల కారణంగా ముంచంగిపుట్టు మండలం లో గలా సంగడ నుంచి పనస వెళ్లే ప్రధాన మార్గం లో బండరాళ్లు రోడ్లు పై పడ్డాయి.రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నాయి.


Conclusion:రహదారులు మీద నీరు చేరి చెరువులు గా తలపిస్తున్నాయి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.