ETV Bharat / state

తల్లీకుమార్తె హత్య కేసుపై దర్యాప్తు షురూ..

తల్లీకుమార్తె హత్యను ఛేదించే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. కుటుంబ సభ్యులకు, హత్యకు ఏమైనా సంబంధం ఉందా..లేక ఇతర కారణాలున్నాయా..అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Aug 26, 2019, 11:50 AM IST

తల్లి కూతుళ్ల హత్య కేసుపై దర్యాప్తు

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో చప్పిడివారి సవరం దండు గంగమ్మ గుడి వద్ద వీధిలో తల్లీకుమార్తె హత్య జరిగి ప్రదేశాన్ని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్​తో ఘటనా స్థలాన్ని చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అక్కడ సేకరించిన వేలిముద్రలతో, డాగ్ స్క్వాడ్ పరిశీలనతో అన్ని కోణాల్లోనూ కేసును ఛేదించే ప్రయత్నంలో ఉన్నారు. కుంటుంబ సభ్యులకు, వీరి హత్యకు ఏమైనా సంబంధం ఉందా లేక ఇంకేమైనా కరణాలున్నాయా అన్న కోణంలోనూ విశ్లేషిస్తున్నారు.

ఇదీ చూడండి:తల్లీకుమార్తెల హత్య.. డ్రైనేజీలోకి రక్తం!

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_31_25_annavaram_eo_joining_p_v_raju_av_AP10025_SD. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం ఈవో గా వి. త్రినాథరావు భాద్యతలు స్వీకరించారు. ముందుగా సత్యనారాయణ స్వామివారి ని దర్శించుకుని పూజలాచరించారు. వేదపండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం ప్రధానాలయం లొనే సిటీసీ పై సంతకాలు చేశారు. వినాయక చవితి ఉత్సవ ఏర్పాట్లు పై మొదటి సంతకం చేశారు. అనంతరం కార్యాలయం కి వచ్చి సురేష్ బాబు నుంచి భాద్యతలు స్వీకరించారు. దేవస్థానం బృహత్తర ప్రణాళిక సిద్ధం చేయడం, ట్రాఫిక్ నియంత్రణ, అన్నదానం, వసతి తదితర అన్ని సమస్యలపై దృష్టి సారించి అభివృద్ధి చేస్తామని అన్నారు. బైట్. వి. త్రినాథరావు, ఈవో, అన్నవరం

Conclusion:ఓవర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.