ETV Bharat / state

ఆలమూరులో.. అంతర్రాష్ట్ర కూరగాయల మార్కెట్ మూసివేత - inter state vegetable market closed in alumuru mandal

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారి దగ్గర ఉన్న అంతర్రాష్ట్ర కూరగాయల మార్కెట్ ను అధికారులు మూసివేశారు. చుట్టు పక్కల కరోనా కేసులు పెరగటం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

east godavari district
ఆలమూరులోని అంతరాష్ట్ర కూరగాయల మార్కెట్ మూసివేత
author img

By

Published : Jul 4, 2020, 10:12 PM IST

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మడికిలోని జాతీయ రహదారి వద్ద ఉన్న హోటల్లో.. ఐదుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ముందు జాగ్రత్త చర్యగా అంతర్రాష్ట్ర కూరగాయల మార్కెట్ ను అధికారులు మూసివేశారు.

ఆ చుట్టుపక్కల ప్రాంతాలను నిషేధిత ప్రాంతాలుగా అధికారులు ప్రకటించారు. అంతర్రాష్ట్ర కూరగాయల మార్కెట్ ఉండటంతో తహసిల్దార్ వెంకటేశ్వరి, ఎస్ఐ శివ ప్రసాదులు మార్కెట్ ప్రాంతంలో పర్యటించారు. ఆంక్షలు విధించినట్టు చెప్పారు. నిషేధిత ప్రాంతంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు.

ఇదీ చదవండి:

సీఎం నివాసం వద్ద కరోనా కలకలం.. 8 మంది కానిస్టేబుళ్లకు పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.