ETV Bharat / state

అభివృద్ధే భాజపా మంత్రం : పురందేశ్వరి - ఏలేశ్వరం

భాజపా సభ్యత్వనమోదులో భాగంగా సంఘటన పర్వ్ ని తూర్పుగోదావరి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దగ్గుపాటి పురందేశ్వరి హాజరయ్యారు.

in presence of purandeswari gave BJP membership at east godavari district
author img

By

Published : Jul 20, 2019, 7:14 AM IST

ఏలేశ్వరంలో పురందేశ్వరి సమక్షంలో భాజాపా సభ్యత్వనమోదు

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాజపా జాతీయ మహిళ మోర్చ ఇంఛార్జ్ దగ్గుపాటి పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోని ప్రతీ ప్రాంతం అభివృద్ధి చెందాలనే భాజపా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అనంతరం భద్రవరం, ఎర్రవరం, యాలవరం గ్రామాలనుండి వచ్చిన కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున మహిళలు, భాజపా నాయకులు హాజరయ్యారు.

ఇదిచూడండి.రిలయన్స్ లాభాలు అదుర్స్.. జియో వాటా 891 కోట్లు

Intro:AP_ONG_22_19__ SAKHAMBARI ALANKARAM__AVB_AP10135

CENTRE--- GIDDALUR
CONTRIBUTOR --- CHANDRASEKHAR
CELLNO --9100075307
ప్రకాశం జిల్లా ,గిద్దలూరు పట్టణంలోని ,వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు వాసవి మాతను నేడు వివిధ రకాల కూరగాయలతో శాకంబరి దేవి అలంకారంలో అలంకరించడం జరిగింది .అమ్మవారి అలంకారం చూడడానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమ్మవారి అలంకారం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది

Body:AP_ONG_22_19__ SAKHAMBARI ALANKARAM__AVB_AP10135

Conclusion:AP_ONG_22_19__ SAKHAMBARI ALANKARAM__AVB_AP10135
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.