పించన్ల జారీలో జాప్యం జరుగుతోంది. సాంకేతిక సమస్యలే ఇందుకు కారణమవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో.. ప్రభుత్వం విడుదల చేసిన కొత్త పుస్తకాలు లబ్ధిదారులకు చేరకపోవడం, మండల అధికారులు బదిలీ కావడం, పింఛను దారుల వేలిముద్రలు సరిగా పడక పోవడం లాంటి కారణాలు.. జాప్యానికి దోహదం చేస్తున్నాయి. నియోజకవర్గంలో 25 వేల మందికి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిధులు కేటాయింపు చేసినా.. ప్రక్రియ మాత్రం ఆలస్యమవుతోంది.
ఇదీ చూడండి 'గోదావరి పుష్కరాల తొక్కిసలాటపై.. సిటింగ్ జడ్జ్‌తో విచారణ'